మేం వయసుకు వయసుకు వచ్చాం ,
మేం పరువానికి వచ్చామనే వేళ,
మనలో తెలియని భావం ఒకటునదనే తెలుసుకునే వేళ,
ఆ అభావం ప్రేమా ఆకర్షణా అని సతమతమవుతువు మతలాబు తెలియని వేళ,
అనుకోకుండా ఆ అభావం ప్రేమ అని అనుకునే వేళ,
ఆ అభావం అయీన వారిని మరిపించే వేళ,
కలలా లోకంలో కల్లోలం మొదలయ్యే వేళ,
మతి తప్పి ,లయ తప్పే వేళ,
కలిశారంటే ప్రేమకేలిలో కామమే కధనమేలే వేళ,
ఆ వేలే కలవడానికా ,
విడిపోవడావికా లేదా
పోట్లాటల పోరు మరణం అనే మాటకి భాటయ్యే వేళా?
No comments:
Post a Comment