Thursday, September 15, 2011

ప్రేమకు వేలయేరా!

మేం వయసుకు వయసుకు వచ్చాం ,
మేం పరువానికి వచ్చామనే వేళ,
మనలో తెలియని భావం ఒకటునదనే తెలుసుకునే  వేళ,
ఆ అభావం ప్రేమా ఆకర్షణా అని సతమతమవుతువు మతలాబు  తెలియని  వేళ,
అనుకోకుండా ఆ అభావం ప్రేమ అని అనుకునే  వేళ,
ఆ అభావం అయీన వారిని మరిపించే  వేళ,
కలలా లోకంలో కల్లోలం మొదలయ్యే  వేళ,
మతి తప్పి ,లయ తప్పే   వేళ,
కలిశారంటే ప్రేమకేలిలో కామమే కధనమేలే  వేళ,
ఆ వేలే కలవడానికా ,
                               విడిపోవడావికా లేదా 
పోట్లాటల పోరు మరణం అనే మాటకి భాటయ్యే వేళా?           

  



Thursday, August 25, 2011

జన్మదిన శుభాకంక్షలు

 జన్మదిన శుభాకంక్షలు
 
కావ్యానికి కవిత్వమే కవ్వింపుగా
పది తొమ్మిది  పర్వదినంనా ,
అందరికి అచ్చివచ్చే ఆగస్టు మాసంనా ,
సువీశాల సుహృదయాంజాలి,
జన్మే జనం మెచ్చెదిగా,
జలంలా ఉపయోగపడాలని ,
ఈ జన్మదిన మహోత్సవంనా,
జలం నుంచి ఉద్భవించిన
పువ్వులనే sms లే ,
కనిపించే రాజుగా ,
వచ్చి చెప్తున్నట్టుగా ,
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,